[go: up one dir, main page]

Jump to content

indeed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, రూఢిగా, వాస్తవ్యయముగా.

  • indeed he came వాడు వచ్చినది రూఢి.
  • వాస్తవ్యము.
  • indeed I paid it నేను చెల్లించి నాను సుమీ.
  • I know the house well, indeed I have lived in it నేను ఆ యింటిని బాగా యెరుగుదును యింత యెందుకు నేను ఆ యింటిలోనే కాపురము వుంటిని.
  • he indeed has consented but I will not అతడైతే వొప్పినాడు కానీనేను వొప్పలేదు.
  • he went there but I did not అతడు పోయినాడుసరే గానీ నేను పోలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=indeed&oldid=935038" నుండి వెలికితీశారు