[go: up one dir, main page]

Jump to content

honesty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పెద్దమనిషితనము, యోగ్యత, గార్హస్థ్యము, గృహస్థుమార్గము.

  • heshowed his honesty in this statement ఇట్లా చెప్పడములో వాడి పెద్ద మనిషితనాన్ని అగుపరచినాడు, అనగా యేమిన్ని వంచన చేయలేదు.
  • she maintained her honesty in this critical affair ఈ సున్నితమైన వ్యవహారములో దాని మానమునుకాపాడుకొన్నది.
  • the difference between honour and honesty seems to be chiefly in the motive : the honest man does that fromduty which the man of honour does for the sake of character.
  • (Cumberland. )

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=honesty&oldid=934123" నుండి వెలికితీశారు