[go: up one dir, main page]

Jump to content

heat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కాచుట, తప్తము చేసుట.

  • he heated the iron red hot ఆ యినుమును పండ గాచినాడు.
  • he heated the water నీళ్లు గాచినాడు.
  • he heated his blood with drinking తాగి వొంటిలో కాకపుట్టేటట్టు చేసినాడు.

నామవాచకం, s, కాక, ఉష్ణము, శెగ, పేడి, తాపము, వేండ్రము.

  • the heat of the sun యెండ.
  • heat of spices కారము, ఘాటు, వేండ్రము.
  • blood heat నులివెచ్చ.
  • prickly heatచెమరకాయలు.
  • he heated the iron to a red heat ఆ యినుమును పండ గాచినాడు.
  • heatof passion కోపోద్రేకము.
  • I saw he was in heat నేను చూడగా వాడు కోపోద్రేకముగావుండినాడు.
  • in the heat of the fight or in the heat of the dispute ఆ జగడము యొక్క ముమ్మరము లో.
  • close heat of weather ఉక్క, ఉమ్మదము.
  • the horses ran one heat పందెపు గుర్రములు వొక తేప పరుగెత్తినవి.
  • bitch that is in heat మొగ కుక్కతోకలియడానకు అదను గా వుండే ఆడకుక్క.
  • this cow is in heat యీ ఆవు యెద కావడానకు అదను గా వున్నది, యిది ఆడకుక్క, ఆవు, ఆడగుర్రము వీట్లను గురించినమాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heat&oldid=933785" నుండి వెలికితీశారు