harbour
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a lodging, a place of entertainment ఆశ్రయము, నివాసము, వునికిపట్టు, స్థానము.
- this bed is harbour for bugs యీ పడక నల్లులకు పుట్నిల్లుగా వున్నది.
- port or haven for shipping వాడలు భద్రముగా వుండడానకుయిరువైనరేవు.
- Madras has no harbour for ships చెన్న పట్టణమలో వాడలు గాలి వుపద్రవము లేక వుండడానకు యిరువైన స్థలము లేదు.
క్రియ, విశేషణం, దాచుట, ఎడమిచ్చుట, చేరనిచ్చుట.
- he harboured them, వాండ్లుదాగడానకు తాను చోటిచ్చినాడు.
- these tables harbour musquitoes యీ బల్లులు దోమలుచేరడానకు ఆస్పదముగా వుంటవి.
- you should not harbour these suspicions యీ అనుమానములను మనసులో పెట్టుకొని వుండరాదు.
- he harbours ill will against meమనస్సులో నా మీద చలము పెట్టుకొని వున్నాడు.
క్రియ, నామవాచకం, దాగుట, చేరివుండుట.
- they harboured with him అతని వద్ద దాగివుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).