[go: up one dir, main page]

Jump to content

gain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అభివృద్ధియౌట, పెరుగుట, హెచ్చుట, ప్రబలమౌట.

  • the water was gain in upon us మాకు మరీమరీ నీళ్లు వుబుకుతూవుండినది.

క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట, గణించుట.

  • he gainedit అది వాడికి దొరికినది, చిక్కినది, లభించినది.
  • he gained the game or cause or victory గెల్చినాడు, జయించినాడు.
  • the disease was gaining ground ఆ రోగము పొడుగుతూ వుండినది, ప్రబలినది.
  • at this time robbers were gaining ground అప్పుడు దొంగలు విస్తారమైనారు.
  • he gain ed them over వాండ్లను తనకు లోపరుచుకున్నాడు, వశ్యము చేసుకున్నాడు.
  • అనుకూలము చేసుకొన్నాడు.
  • he gained the shore దరిచేరినాడు.
  • they gained the top of the hill కొండకొనకు పోయిచేరినారు.

నామవాచకం, s, ఆదాయము , లాభము, ఫలము, ప్రయోజనము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gain&oldid=932530" నుండి వెలికితీశారు