found
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
thepret and participle.
క్రియ, విశేషణం, కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.
- అస్తిభారమువేసుట.
- he founded his house upon the rock బండమీద యింటినికట్టినాడు.
- the governor founded the college గవనరు కాలీజును యేర్పరచినాడు.
- he founds his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము.
- he founded the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).