forced
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, బలాత్కారము చేయబడ్డ, నిర్భంధించబడ్డ.
- a forced task తీరరానిపని , విధిలేని పని.
- a forced meaning అపార్ధము.
- they made a forced marchరెండు మజిలీలను వొక మజీలీగా నడిచినారు, హుటాహుటిగా నడిచినారు.
- a forced marriage రాక్షసవివాహము, బలవంతపుపెళ్లి.
- I was forced to go there నేను అక్కడికి పోవలసి వచ్చినది, నేను అక్కడికిపోక విధిలేదు.
- this is a forced fruit దోహదముచేత అకాలములోపండినపండు.
- this is a forced construction of his words యిది అపార్ధమే.
- this letter is written in a forced and cold manner విరసముగావ్రాసిన జాబు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).