[go: up one dir, main page]

Jump to content

former

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తొలి, తొంటి, పూర్వపు, కిందట, రెంటిలో మొదటిదైన, మొదటచెప్పిన.

  • in the former chapter కిందటి అధ్యాయములో.
  • In my formerpaper I mentioned thisముందరిజాబులో యిందున గురించి చెప్పివున్నాను.
  • on a former occasion మునుపువొకసారి, పోయినసారి, పూర్వమందు.
  • in former times పూర్వము, తొల్లి, ముందర.
  • the former year మునియేడు.
  • on considering their former conduct వాండ్లముందరినడతను చూడగా.
  • It must particularly be obsereved that former is in manyplaces translated latter just as before sometimes means afterముఖ్యముగా విచారించవలసిన దేమంటే .
  • Former అనే శబ్దమునకు కొన్ని స్థలములయందు వెనకటి యనే అర్థమౌతున్నది.
  • in the former case ఆపక్షమందు.
  • in the latter case యీ పక్షమందు.
  • on the former occasion I had someprofit on the latter I lost మునుపటిసారి లాభము వచ్చినదియీసారి నష్టము వచ్చినది,ఆసారి లాభము వచ్చినది.
  • యీసారి నష్టమువచ్చినది.
  • Telugu and Tamil are taught at the college: the former being usedin the north , the latter in the south కాలీజులో తెలుగు అరవమురెండు చదువుతున్నారు, అయితే అది వుత్తరాదిలో వాడుక, యిది దక్షిణాదిలోవాడుక.
  • there were two men named Ramaya and venkaya: the former lived atconjeveram the latter lived at Madras రామయ్య, వెంకయ్య అని ఇద్దరుకలరు, వాడు కంచికాపురస్తుడు, వీడు పట్నపుకాపురస్తుడు.
  • a former birthపూర్వజన్మము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=former&oldid=932130" నుండి వెలికితీశారు