[go: up one dir, main page]

Jump to content

formation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, యేర్పడడము, ఆకారముగా యేర్పడడము, రూపీకరించడము.

  • నిర్మాణము, రచనము.
  • after the formation of the fruit కాయగా యేర్పడకమునుపే.
  • rules regarding the formation of verbs క్రియారూప నిష్పత్తిని గురించినసూత్రములు.
  • after the formation of the boil గడ్డ తేలిన తరువాత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=formation&oldid=932128" నుండి వెలికితీశారు