[go: up one dir, main page]

Jump to content

editor

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, He that revises or prepares any work for publicationఅచ్చు వేయడానకు గ్రంథమును సవరించి యిచ్చేవాడు.

  • Peddibhatlu is the celebrated editor ofthe Magha పెద్దిబొట్లు మాఘమనే కావ్యమును దిద్ది పరిశుద్దముచేసి టీక వ్రాసినాడు.
  • Todd is the editor of Jhonsons Dictionary టాడ్డనేవాడు జా్స్ డికిషనేరినిసవరించి యింకా కొన్ని శబ్దములను చేర్చి అచ్చువేయించినాడు.
  • the editor of the paper quarelled with the owner ప్రసిద్ద పత్రికను అచ్చుకుసవరించి యిచ్చేవాడికిన్ని రూకలు పెట్టి కాగితము వేయించే వాడికిన్ని వివాదము జరిగినది.
  • The phrase కర్త.
  • is used in the Bombay Mahratta newspaper.
  • The editor of the Jnanodayam జ్ఞానోదయమనే సమాచారపత్రికను సవరించి కుదిర్చిఅచ్చుకు యిచ్చేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=editor&oldid=929856" నుండి వెలికితీశారు