[go: up one dir, main page]

Jump to content

evidence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, రూపించుట, సాక్షి చెప్పుట, అగుపరుచుట, తెలియ చేసుట.

నామవాచకం, s, సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి.

  • proof దృష్టాంతము, నిదర్శనము.
  • he give his evidence వాడు సాక్షి పలికినాడు.
  • he bore evidence వాడు సాక్షి చెప్పినాడు.
  • he brought four evidences వాడు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
  • kings evidence యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ.
  • this is an evidence of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=evidence&oldid=930598" నుండి వెలికితీశారు