dragon
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నాగము.
- A + C+.
- ఘటసర్పము.
- K + మహాసర్పము.
- యిది మొసలివంటి వొక జంతువు , దీన్ని చిత్రములయందు వ్రాయడమే కాని యీ జంతువు లేదు.
- dragons blood వొక తరహాగుగ్గిలము.
- of its wood walking sticks are madeగుగ్గిలపుమాను, దీనితో పూతకద్రలు చేస్తారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).