[go: up one dir, main page]

Jump to content

discount

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తోసుకునియిచ్చుట, ధరాతుతోసుకుని యిచ్చుట,అనగా హుండి గెడువుకు మునుపే రూకలు చెల్లించే పక్షమందుతరుగు తోసుకుని యిచ్చుట, వట్టము తోసుకుని యిచ్చుట.

  • the merchantdiscounted the bill వర్తకుడు ఆ హుండికి ధరాతుతోసుకునికడమ రూకలు చెల్లించినాడు.

తోపుడు,తీసివేత,ధరాతు,నాగా, I will pay your draft if you will give me ten rupees discount పదిరూపాయలు తీసివేస్తేనీ హుండికి రూకలు యిస్తాను.

  • silk is now at adiscount పట్టు సరుకులకుయిప్పుడు గిరాకి లేదు.
  • Sanscrit learning is at present at a discount in Madras యిప్పుడు సంస్కృత విద్య యిక్కడ తోపుడుగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=discount&oldid=929016" నుండి వెలికితీశారు