diminish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, తగ్గుట, తరుగుట, మట్టుపడుట, తీసిపోవుట.
- when the wind diminished గాలి మట్టుపడ్డప్పుడు.
క్రియ, విశేషణం, తగ్గించుట, తక్కువ చేసుట, మట్టుపరుచుట.
- distance diminishes objects దూరములో నుంచి చూస్తే గొప్పది కొద్దిదిగాఅగుపడుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).