crop
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కోసుట, కోతకోసుట, పయిరు కోసుట, కత్తిరించుట. నామవాచకం, s, of corn పయిరు, పంట, ఫలము భోగము.
- a plentiful crop of blundersలక్ష తప్పులు.
- a crop of hair తలవెంట్రుకలు (అనగా తల వెంట్రుకలు పొడుగుగావుండకుండా మొగవాండ్ల రీతిగా కురచగా కత్తిరించి వుంటవి.
- ) she wears a crop తలవెంట్రుకలు కత్తిరించుకొన్నది.
- a field bearing a second crop రెండో భోగము, నాపచెను.
- cropful కడుపు నిండిన.
- the crop or craw of a bird పక్షి యొక్క కడుపు, తీనిపొట్ట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).