crooked
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వంగిన, వంకరైన, కుటిలమైన.
- you have written it all crookedవంకటటొంకరగా వ్రాసినావు.
- a crooked lane వంకర టొంకరగా వుండే సందు.
- crooked legs దొడ్డికాళ్లు.
- meaning, who has a hump గూని వీపు.
- a crooked mind కుటీలమైన మనస్సు.
- crooked councils దురాలోచన, వంకరాలోచన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).