corruption
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చెడిపోవడము కుళ్లిపోవడము, పుచ్చడము, నశ్వరత్వము.
- A+ fromthe corruption of men మనుష్యులు దుష్టులు గనుక.
- this is a corruption of the sense యిది అపార్థము; or wickedness దుర్మార్గము.
- a law against injudge న్యాయాధిపతులులంచము యియ్యకుండా యేర్పడ్డ చట్టము.
- that word is a mere corruption అది వట్టిఆభాసమైన పదము, పిచ్చిపదము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).