[go: up one dir, main page]

Jump to content

considerable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, విస్తారమైన, బహు, నిండా తగుపాటైన, ఘనమైన.

  • this poemhas considerable merit యీ గ్రంధము మహాస్వారస్య మైనది.
  • a considerable distance మహాదూరము, కొంతదూరము.
  • after a considerable time చాలా దినములకు తరువాత, కొన్నాళ్లకు తరువాత.
  • thedifference is considerable వ్యత్యాసము కొంచెము కాదు.
  • they are considerable merchants వాండ్లు,గొప్ప వర్తకులు.
  • a considerable sum బహురూకలు.
  • a considerable loss బహునష్టము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=considerable&oldid=927192" నుండి వెలికితీశారు