[go: up one dir, main page]

Jump to content

compose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to make or form చేయుట, కల్పించుట, యేర్పరచుట,కుదిరించుట, రచించుట, కట్టు ట.

  • the crow composes her nest of sticks కాకులు పుల్లలతో గూండ్లు కట్టుకొంటవి.
  • he composeed a basket of bulrushes తుంగతో వొక గంప అల్లినాడు.
  • he composeed a council of four priests నలుగురు గురువులను ఆలోచన సభగా యేర్పరచినాడు.
  • four priests compose the council నలుగురు గురువులు ఆలోచనకర్తలుగా యేర్పడివున్నారు.
  • or to compound కూర్చుట, చేర్చుట.
  • to compose in printing అక్షరాలు కూర్చుట, జోడించుట.
  • in music స్వరకల్పన చేసుట.
  • he mixed these four things to compose the medicine యీ నాలుగు వస్తువులు కలిపి ఆ మందు చేసినాడు.
  • he composeed a poem ఒక కావ్యము చెప్పినాడు.
  • these compose his family వాడికి వుండే సంసారము వీండ్లే.
  • or to calm or quiet శాంతపరచుట అణుచుట.
  • compose yourself భయపడవద్దు, ధైర్యముతెచ్చుకో, కోపము చాలించుకో, శాంతము తెచ్చుకో.
  • he composeed her fears దానిభయమును నివారణము చేసినాడు.
  • these words composed her grief యీమాటలవల్ల దానికి దుఃఖోపశమన మైనది.
  • to compose a quarrel రాజీ చేసుట, సఖ్యపరచుట, సమాధానము చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compose&oldid=926929" నుండి వెలికితీశారు