[go: up one dir, main page]

Jump to content

company

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, of persons జనము, గుంపు, సమూహము.

  • I am always glad to be in his company అతనితో కూడా వుండడము నాకు యెప్పుడున్ను సంతోషము.
  • he keeps bad company దుర్మార్గ సహవాసము చేస్తున్నాడు.
  • assembly సభ, సభికులు.
  • or guests విందు కు వచ్చినవాండ్లు.
  • he sees much company అడుగడుగు కు విందులు చేస్తాడు.
  • persons accompanying కూడా వచ్చే జనము.
  • she came in company with him వాడితో కూడా వచ్చినది, వాణ్ని వెంబడించి వచ్చినది.
  • they came in company వాండ్లంతా కూడా వచ్చినారు.
  • In trade కొఠి, పాలికాపులు.
  • a trading company పాలివర్తకులు.
  • The East India Company ఈస్టుయిండియా సభ, యిండియా దేశమును యేలే వర్తకుల సభ, వీండ్లు వర్తకమును మానుకొనిన్ని ఆ పేరు పోలేదు.
  • a company in a regiment పటాలము లో ఒక కుంఫిని.
  • the steam company &c.
  • వాడకు పొగ సామగ్రి సిద్ధము చేసే వర్తకుల సభ.
  • they keep him company or they keep company with him వాండ్లు వాడితో కూడా వుంటారు, వాండ్లు వాడితో కూడా సహవాసము చేస్తారు.
  • To bear him company అతనితో సహవాసము గా వుండుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=company&oldid=926866" నుండి వెలికితీశారు