compact
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, or agreement వొడంబడిక, ఉభయ సమ్మతి, నిశ్చయము.
విశేషణం, గట్టియైన, సాంద్రమైన, దట్టమైన, తరుచైన.
- brief సంగ్రహమైన,యిమిడికైన.
- this house is very compact యీ యిల్లు నిండా యిరకటముగా వున్నది.
- compact body గట్టి సొమ్ము, దట్టమైన వస్తువు, చిక్కనిది, వూటగలది.
- he packed the articles in a compact form ఆ సరుకులను నిండా యిమిడికగా కట్టినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).