commend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మెచ్చుకొనుట, పొగుడుట, స్తుతించుట, అంగీకరించుట.
- to recommend సిఫారసు చేసుట.
- to rntrust అప్పగించుట.
- his master commended him for this వాడు చేసిన దాన్ని యజమానుడు మెచ్చుకొన్నాడు.
- As for a dictionery, commend me to Wilsons! నిఘంటు అంటివా, వుల్సనుది, దివ్యము.
- as for mangoes commend me to the graft sort మామిడిపండ్లు అంటివా కట్టు మామిడిపండ్లు దివ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).