[go: up one dir, main page]

Jump to content

clothed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, బట్టలు తొడుక్కొన్న, వస్త్రములు ధరించిన పరివేష్టితమైన.

  • he was well clothed వాడు మంచి బట్టలు తొడుక్కొన్నాడు.
  • clothed in glory యశోభూషితుడైన.
  • clothed in flesh శరీరమెత్తిన.
  • clothed in darkness అంధకారగ్రస్తమైన.
  • clothed in clouds మేఘ పరివృతమైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=clothed&oldid=926525" నుండి వెలికితీశారు