cause
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేయించుట, కలగ చేయుట, సంభవింప చేయుట.
- this caused him to go యిందు చేత వాడు పోయినాడు.
- this caused him to revive యిందు చేత వాడు బ్రతికినాడు.
- I caused him to write వాడి చేత వ్రాయించినాను.
- rain causes fever వర్షము చేత జ్వరము సంభవిస్తుంది.
- to cause pain నొప్పి చేయుట.
నామవాచకం, s, హేతువ, కారణము, నిమిత్తము, వ్యాజము, వివాదము.
- without cause వూరికె, నిర్నిమిత్యము.
- cause and effect కారణకార్యములు.
- efficient cause నిమిత్తకారణము, కర్త, కారకుడు, for some cause or other యేదో వొక హేతువచేత, యేదో వొక నిమిత్తము చేత.
- he pleads 1the cause of the poor బీదవాండ్ల నిమిత్తమై మాట్లాడుతాడు.
- they have made common cause with him వాండ్లు వాడి తోటి పాటుగా వున్నారు, వాండ్లు వాడు వొక చెయ్యిగా వున్నారు.
- I fought your cause with the Governor గవనరు వద్దికి పోయి నీ నిమిత్తము చాలా చెప్పినాను.
- It is due to the cause of truth to add that I find my father was mistaken మా తండ్రి తప్పినాడు అది నేను చెప్పరాదు గాని యధార్ధాన్ని పట్టితే నేను చెప్పవలసివున్నది.
- With devotion worthy of a better cause వాడికి వుండే శ్రద్ధ ఘనమైనదే గాని వాడు ఆరంభించిన పని మంచిది కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).