brace
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, బిగించుట, బిగించికట్టుట.
- to brace a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట.
- Cold air and bathing brace the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.
నామవాచకం, s, కట్టు, బంధనము, బిగి, బిగువు తాడు.
- a pair (of birds & c.) జత, తోడు, యుగ్మము, యీయర్థమందు బహువచనములేదు గనక.
- ten braceఅంటే, పది జతలు.
- ten braces అంటే, పది కట్లు అని అర్థమౌతున్నది, అయితే.
- braces worn in clothing యి జారును తొడుక్కొని భుజములకు తగిలించుకొనేనాడాలు.
- In printing types అనే సంజ్ఞ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).