[go: up one dir, main page]

Jump to content

blue

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నీలవర్ణమైన.

  • dark blue శామవర్ణము.
  • light blue చామనిచాయ.
  • the blue sky నీలవర్ణమైన ఆకాశము.
  • the blue veins పచ్చ నరాలు.
  • eyes నీలవర్ణమైన కండ్లు.
  • He looked blue వెలవెలపోయినాడు, యిది నీచ తిట్టుమాట.
  • a blue light in fire works మత్తాపు, పగులువత్తి.
  • the blue bellflower గంటెన పువ్వు.
  • a blue bottle fly గండీగ, పోతుటీగ.
  • blue stocking విద్వాంసురాలు యిది పరిహాసముగా చెప్పేమాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blue&oldid=924891" నుండి వెలికితీశారు