blot
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, తుడుపు, పాట, గిరుగు, మరక.
- Stain or disgrace కళంకము, మాలిన్యము, అపనింద.
- క్రియ, విశేషణం, కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట.
- you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు.
- blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు.
- this blots out his past offenses యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి.
- this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది.
- క్రియ, విశేషణం, వాచేటట్లుచేసుట.
- Laziness bloated him సోమరితనముచేత వాడివొళ్ళువూదింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).