bias
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వొగ్గుట, వొరుగుట, పక్షముగా వుండేటట్టుచేసుట, పక్షపాతముగావుండేటట్టుచేసుట.
- Relationship may bias a judge బంధుత్వముచేతన్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు.
- he was biassed in their favour అతను వాండ్ల యందు పక్షపాతముగా వుండినాడు.
నామవాచకం, s, పక్షము, పక్షపాతము, వొగ్గు.
- I saw his bias in their favorఅతడు వాండ్లతట్టు వొరిగివుండేటట్టు తెలిసింది.
- the bias changes the direction of the bowl ఆగుండు కొంచెము వంకరగా వుండుటవల్లసరిగ్గా పారలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).