[go: up one dir, main page]

Jump to content

attach

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • క్రియ, నామవాచకం, కలుగుట, తగులుట, అంటుట.
  • Some doubt attaches to thisయిందుకు కొంచెము అనుమానము వున్నది.
  • No blame attaches to me in thisయిందులో ఒకటీ నాకు అంటదు.
  • క్రియ, విశేషణం, అంటించుట, కూర్చుట, చేర్చుట.
  • he attached the string to thestone రాతికి తాడు కట్టినాడు.
  • he attached the paper to the wall ఆ కాకితమునుగోడకు అంటించినాడు.
  • Love attached them to her మోహము చేత దానికిబద్ధులైనారు.
  • this behaviour attached his friends to him యిట్లానడుచుకొన్నందున వాడి స్నేహితులు వాడికి వశ్యులైనారు.
  • Fear attached them to me భయము చేత వాండ్లు నన్ను కర్చుకొని వుండినారు.
  • I attached another meaningtoyour words నీ మాటలకు వేరే అర్థము చేసినాను.
  • I attach no weight to what hesays వాడి మాట నాకు లక్ష్యము లేదు.
  • they attached him to me as a teacherఅతణ్ని నాకు చదువు చెప్పడానకై యేర్పరచినారు.
  • to seize జప్తిచేసుట, అంటుకొనుట,పట్టుకొనుట.
  • he attached their property for the debt అప్పుకుగాను వాండ్లసొత్తులను జప్తి చేసినాడు.
  • he attached himself to the prince రాజును అనుసరించివుండినాడు.
  • to gain over వశ్యము చేసుకొనుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attach&oldid=923898" నుండి వెలికితీశారు