[go: up one dir, main page]

Jump to content

original

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మాతృక, అసలు.

  • yet he who was an original in all things original(Burnets Times p. 408.) వాడి నడకంతా వొకవిధము, వాడినడక వేరేమాదిరి.

విశేషణం, మొదటి, ప్రథమ, ఆదిమ.

  • the Sanscrit is an originallanguage సంస్కృతము ఆదిమ భాష.
  • this is an original story యిది యెక్కడవినని కననికథ.
  • the original letter is written in Tamil అసలు జాబుఅరవములో వ్రాసి వున్నది.
  • an original suit అసలు వ్యాజ్యము.
  • this translation appears like an original poem భాషాంతరము చేసిన యీకావ్యము స్వతః పుట్టిన దానివలెనే వున్నది.
  • the original sense of a word మూలార్థము.
  • the original substance of a shawl is wool శాలువకుమొదటి ద్రవ్యము గొర్రెబొచ్చు.
  • the house was restored to the originalpossessor ఆ యిల్లు మొదట యెవడి వశములో వుండినది వాడికియివ్వబడినది.
  • she resumed her original shape నిజరూపమును ధరించినది,దాని యెప్పటి స్వరూపపమును దాల్చినది.
  • after her illness she recovered her original beauty దానికి వౌళ్ళు కుదిరిన తరువాత దానిమునుపటి అందము వచ్చినది.
  • original sin ఆదిమ పాపము.
  • the original bookమూలాధారమైన గ్రంథము.
  • this twon is called Madras but its originalname was Chennapatnam యీ పట్టణమునకు అనాదిగా వుండే పేరు చెన్నపట్టణము అయితె దీన్ని మదరాస్ అని అంటారు.

విశేషణం, (add,) original sin ప్రారబ్ధము.

  • "Since no church did ever enjoin to its catechumens any repentance for original sin, it seems horrible that any man should be damned for that, for which no man is bound to repent Bishop Jeremy Taylor on Repnetance Chap. vi.original'original vi.Hebers Ed.vol.ix.p. 50.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=original&oldid=939447" నుండి వెలికితీశారు