office
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పని, వ్యాపారము, ఉద్యోగము.
- he exercised the officeof priest గురువుగా వుండినాడు.
- he passed through the highestoffices అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు.
- whilst he was in officeఅతడు వుద్యోగములో వుండగా.
- a man in office అధికారి, ఉద్యోగస్థుడు.
- while he was in the office అతను కచ్చేరిలో వుండగా.
- a printing officeఅచ్చకూటము, ముద్రాక్షరశాల.
- fire office నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.
- the marriage office వివాహప్రయోగగ్రంథము.
- .
- the office for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము.
- the house is old but the offices arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి.
- a house of office పాయిఖానా, మరుగుపెరడు.
- good offices ప్రత్యుపకారములు, సత్కర్మములు.
- a return of good officesప్రత్యుపకారములు.
- ill offices అపకారములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).