[go: up one dir, main page]

Jump to content

neither

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

సముచ్చయం, అదీ కాదు యిదీ కాదు, రెండున్ను కాదు.

  • I know neither good nor bad about it నాకు దాని గురించి మంచి తెలియదు చెడూ తెలియదు.
  • which did you send? neither నీవు పంపించినది యిదా అదా, యిదీ కాదు అదీ కాదు.
  • neitherof them is mine అదీ నాది కాదు యిదీ నాది కాదు.
  • neither he nor I went there అక్కడికి వాడున్నూ పోలేదు నేనున్ను పోలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neither&oldid=938826" నుండి వెలికితీశారు