[go: up one dir, main page]

Jump to content

nature

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, [Jhonsons definitions are these] I.

  • An imaginary being, supposed to preside over the material and animal world మాయ, మహా శక్తి, ఐకలి.
  • Materialists assert that they worship nature తాంత్రికులు శక్తిపూజ చేస్తామంటారు.
  • the wonders of art and nature మనుష్య కృతమైన వింతలు దేవ నిర్మితమైన వింతలు.
  • he received from nature a strong constitution ప్రకృత్యా వాడి శరీరము ఘట్టిది. II. The native state or properties of any thing by which it is discriminated from others ప్రకృతి, స్వభావము, గుణము.
  • it is the nature of fire to rise అగ్నికి వూర్ధ్వజ్వలనము స్వభావము.
  • it is the nature of opium to cause sleep నిద్రను కలిగించటం నల్లమందు గుణము, నల్లమందుశక్తి.
  • it is wrong in its own nature అది మొదలే తప్పు.
  • the tiger is of the nature of a cat పులి పిల్లి జాతిగా వున్నది.
  • by nature he is Sudra వాడు జన్మతః శూద్రుడు.
  • according to nature: withoutaffectation: with just representation తద్వత్తుగా, వున్నది వున్నట్టు, కలస్థితిగా. III. The constitution of an animated body దేహ ప్రకృతి, దేహ గుణము.
  • he was a painter by nature వాడికి చిత్రాపుపని స్వయంగా వచ్చినది, పుట్టుకతో వచ్చినది.
  • human nature మానుష్యము, మనుష్యత్వము.
  • the divine nature differs from the human nature దేవత్వము వేరు, మనుష్యత్వము వేరు.
  • this is a mere weakness of human nature ఎటువంటి వారికిన్ని తెరుపు మరుపు కద్దు.
  • celestial natures దేవతలు.
  • the divine nature దైవము.
  • bad custom becomes a second nature దురభ్యాసము వలన దుర్బుద్ధి కలుగుతున్నది. IV. Disposition of mind: temper గుణము, భావము.
  • a gentle nature సాధు భావము, సాత్వికత.
  • he is of a noble nature అతను మహాత్ముడు.
  • he is of a mean nature అల్పుడు, తుచ్ఛుడు, అనగా నీచ స్వభావము కలవాడు.
  • good nature సద్గుణము, సత్స్వభావము.
  • good natureed or kind మంచి, దయాళువైన.
  • ill nature దుర్గుణము, దుస్స్వభావము.
  • ill natureed చెడ్డ, క్రూరమైన.
  • the real nature of the language ఆ భాష యొక్క రీతి, రసము.
  • nature made him shed a few tears అతనికి సహజముగా కడ్ల నీళ్లు వచ్చినవి.
  • V. The regular course of things రీతి, క్రమము, వైఖరి.
  • the law of nature ప్రకృతి ధర్మము.
  • it is the law of nature that the mother should take care of the child బిడ్డనుకాపాడడము తల్లి ప్రకృతి ధర్మము.
  • he paid the debt of nature వాడికిప్రపంచము యొక్క ఋఉణము తీరిపోయినది, అనగా చచ్చినాడు.
  • it is outof nature that he should consent వాడు వొప్పుకోవడమనే ప్రసక్తి యెక్కడిది.
  • in the nature of things this is impossible ఇది ప్రపంచములో వుండడము అసాధ్యము.
  • in the course of nature సహజముగా.
  • having had many children, she, in the course of nature, became an old woman శానా బిడ్డలు కన్నది గనక అది సహజముగా ముసలిది అయినది.
  • he got whatever he could to satisfy the cravings of nature ఆకలిని అణచడానకు తన చేతనైనంత మట్టుకు సంపాదించుకొన్నాడు.
  • food requisite for the support of nature దేహధారణకు కావలసిన ఆహారము.
  • he supported nature on this miserable food for four daysఈ దిక్కుమాలిన ఆహారముతో నాలుగు దినములు ప్రాణము పెట్టుకొని వుండినాడు.
  • nature must be supported, not overloaded ప్రకృతిని పోషించవలేసినది గానీ బళువు యెక్కించరాదు, అనగా మితముగా తినరాదు.
  • easing nature శంకా నివృత్తి చేయడము.
  • And while you followed the voice of nature you said it was the voice of God (Wesley. 2. 77.) నీ మనసువచ్చినట్టు చేసి యీశ్వరాజ్ఞ యని అన్నావు.
  • "Nature is but a name for an effect, whose cause is God" ప్రకృతి అనగా కార్యము దాని కారకుడు దేవుడు.
  • VI. The compass of natural existence జగత్తు, ప్రపంచము, విశ్వము.
  • animated nature జీవ రాశి, ప్రాణి కోటి.
  • all nature is in the hand of God సర్వ ప్రపంచమూ యీశ్వరాధీనములో వున్నది.
  • the productions of nature ప్రపంచములో వుత్పత్తి అయ్యే వస్తువులు.
  • at night all nature seems at rest రాత్రిళ్లు ప్రపంచమంతా నిద్రపొయ్యేటట్ట్ వుంటున్నది.
  • he whom all nature obeys లోకేశ్వరుడు.
  • and look through nature up to natures God (Pope) ప్రపంచము వల్లప్రపంచ సృష్టికర్తను వూహించుకో.
  • clouds of sand obscured theface of nature ఇసుక కమ్ముకొనిపోయినది ప్రపంచము అస్తమించినట్టు వుండినది.
  • VII. The constitution or appearances of thingsఆకారము, స్వరూపము.
  • this painting is very true to nature ఈ పటము తద్రూపముగా వున్నది.
  • the picture was painted after nature నిజ రూపుగా వ్రాసిన పటము.
  • the marvels of nature ఈశ్వరుని విచిత్ర సృష్టి.
  • VIII. Natural affection or reverence, native sensations మోహము.
  • the ties of nature ప్రకృతి బంధకములు, అనగా ఆశా పాశములు.
  • IX. the state or operation of the material world ప్రపంచ స్థితి, లోక వ్యాపారము.
  • through the blindness of human nature మనుష్యులకు వుండే అజ్ఞానము వల్ల.
  • This poet is a complete child of nature ఈ కవి ఆ యారసమును తద్వత్తుగా వర్ణించేవాడు.
  • savages are mere children of nature చెంచువాండ్లు వట్టి బేలలు.
  • they left her in a state of nature ఆమెను దిసమొలగా విడిచినారు.
  • X. Sort, species జాతి.
  • birds and beasts are of different natures పక్షిజాతి వేరు, మృగజాతి వేరు.
  • of this nature ఇటువంటి.
  • ofthat nature అటువంటి.
  • of what nature? ఎటువంటి.
  • what is the nature of the suit? ఆ వ్యాజ్యము యొక్క రీతి యెటువంటిది.
  • a peace of the nature of a conquest (Shakespear) సమాధానము వొక రకమైన జయముగా వుంటున్నది.
  • these two are of the same nature ఈ రెండూ వొకటే జాతిగా వున్నవి.
  • a birds claws are of the nature of hands మనకు హస్తము లెట్లాగో పక్షులకు పాదములట్లాగు.
  • XI. Sentiments or image adapted to nature; or, conformable to truth and reality రసము.
  • XII. Physicks; the science which teaches the qualities of things తత్వము,ప్రకృతి.
  • XIII. Johnson says, `Of this word which occurs so frequently, with significations so `various, and so difficultlydefined, Boyle `has given an explication, which deserves tobe epitomised.
  • -- NATURE sometimes `means the Author of Nature,or natura naturans; as, Nature hath made man partly corporeal and `partly immaterial.
  • For nature in `this sense may be used the word creator.
  • --`NATURE sometimes means that on whose account a thing is what it is, and is called; as when wedefine the nature of an angle.
  • For nature `in this sense may be used essence or quality- `Nature sometimes means what belongs to a `living creature at its nativity, or accruesటో `it by its birth, as when we say, a man is `noble by nature, or a child is naturlly forward.
  • This may be expressed by saying, the `man was born so; or; the thing was generated such,--Nature sometimes means an internal principle of local motion, as we say, the `stone falls, or the flame rises by nature: for `this we may say, that the motion up or down is spontaneous, or produced by its proper cause.
  • `—Nature sometimes means the established `course of things corporeal; as, nature makes `the night succeed the day.
  • This may be `termed established order, or settled course.
  • --`Nature means sometimes the aggregate of the powers belonging to a body,especially a `living one; as when physicians say, that `nature is strong, or nature left to herself will `do the cure.
  • For this may be used, constitution, `temperament, or structure of the body.
  • --Nature `is put likewise for the system of the corporeal `works of God; as, there is no phoenix or chimera in nature.
  • For nature thus applied, we may use the world, or the universe.
  • Nature is `sometimes indeed commonly taken for a kind of semi-deity.
  • In this sense it is best not to `use it at all.

నామవాచకం, s, (add,) when they go to relieve natureశంకానివృత్తికి పొయ్యేటప్పుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nature&oldid=967831" నుండి వెలికితీశారు