[go: up one dir, main page]

Jump to content

may

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అయిదో నెల.

  • the may moon వసంత కాలచంద్రుడు.

క్రియ, నామవాచకం, వనవిహసము చేసుట. auxilary verb, వచ్చును, may not I take this? నేను పుచ్చుకోరాదా.

  • It may be so అట్లావుండ వచ్చును.
  • It may not be so అట్లా కాదు కాబోలు.
  • may I die if I ever said so అట్లా చెప్పివుంటే నేను చత్తునుగాక.
  • may you be blest! సుఖముగా వుందవుగాక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=may&oldid=937714" నుండి వెలికితీశారు