marrow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మూలగ, మజ్జా, యెముక నడిమి గిజురు.
- metaphorically సారాంశము.
- this is the marrow of the matter యిది ఆ సంగతి యొక్క సారాంశము.
- marrow of wheat గోధుమనూక.
- spinal marrow కుండలీ నాడి యొక్క మూలగ.
- vegetable marrow యిది వొక విధమైనకోసుకూర.
- the marrow apple బొప్పాయ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).