marker
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, అంగడివీధి, బాజారు.
- or time of sale సంత.
- or purchase and sale క్రయవిక్రయములు, వ్యాపారము.
- he made a good marker today నేడు వాడికి మంచి బేరము.
- they found a marker here వాండ్ల కిక్కడ కొననేవాండ్లు దొరికిరి.
- they found no marker కొనేవాండ్లు లేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).