[go: up one dir, main page]

Jump to content

major

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ముఖ్యమైన, బహు, విస్తారమైన, శానా.

  • the major part of the people వాండ్లలో శానామంది.

నామవాచకం, s, దండులో మేజరనే వుద్యోగస్థుడు, సర్వసాధారణ ధర్మము, ఇది తర్కశాస్త్రమందు వచ్చే మాట.

  • major-domo ఇంటికారుబారు విచారించేవుద్యోగస్థుడు.
  • Major-General రెండో జనరలు.
  • The major and the minorin logic పూర్వపక్షము and సమాధానము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=major&oldid=937307" నుండి వెలికితీశారు