వన్నె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వన్నె నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రంగు,మెరపు,వర్ణం.ఈ పదం కన్నడ పదం బన్న(రంగు) కు దగ్గరి పోలిక కలిగి వున్నది. మెఱుగు/ అందము/వర్ణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
గుఱ్ఱమును ఎక్కునప్పుడు ఆనుకొనుటకై ప్రక్కనుంచెడు వన్నె.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వన్నెచిన్నెల పడుచు/చిన్నది.
- ఒరసిరి నిన్నుఁ దర్కనికషోపలధారల వన్నెగానరు
- వన్నె వన్నెల వస్త్రాలు.