[go: up one dir, main page]

Jump to content

maiden

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:30, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కన్య, కన్యపడుచు.

  • or woman servant పనికత్తె, బానిసె.

విశేషణం, నవ్యమైన, తరుణమైన, నూతనమైన, అస్పృష్టమైన.

  • themaiden purity of snow మంచు యొక్క నిష్కల్మషమైన నైర్మల్యము.
  • his maiden speech వాడు తలయెత్తి మొట్టమొదట చేసిన ప్రసంగము.
  • a maiden sessions అనగా సర్క్యూటు జడ్జీలు వచ్చిన సమయములో విచారణ చేయడానకు కైదీలు బొత్తిగా లేకపోవడము.
  • her maiden name పుట్టింటి పేరు, పెండ్లికాక మనుపటిపేరు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=maiden&oldid=937277" నుండి వెలికితీశారు