interest
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, profit on money వడ్డీ.
- he put the money out to interest ఆ రూకలు వడ్డీకి వేసినాడు.
- he returned them their kindness with interestవాండ్లు చేసిన వుపకారానికి ప్రతి తాను విశేషముగా చేసినాడు.
- compoundinterest వడ్డీకి వడ్డి.
- or advantage ఆదాయము, ఫలము, లాభము.
- self interestస్వలాభము, స్వసుఖము.
- the mereantile interests వర్తకుల క్షేమము, వర్తకులలాభము.
- he merely looks to his own interests ( plurla ) స్వలాభముచే విచారిస్తాడు.
- it is your interest to be frinds with him వాడితో స్నేహముగావుండడము నీకు మేలే.
- this is a matter in which we have great interestయిది మనకు నిండా కావలసిన పని.
- he will take of your interests నీ కీడునుమేలును అతడు విచారించుకొనును.
- or concern అక్కర, ఆశ, చింత, జోలి,సంబంధము, పట్టు.
- I have no interest in this affair యిది ఎట్లా పోయినానాకు అక్కర లేదు.
- ఆ జోలి నాకు అక్కర లేదు.
- he used his interest to benefit me నాకు వుపకారముగా పాటుపడ్డాడు.
- all the town have an interestin the prosperity of a good man యోగ్యుడు క్షేమపడడము అందరికీకావలసినది.
- he is in the prisoners interest కయిది పక్షముగా వున్నాడు.
- the common interest లోక సుఖము.
- it is the common interest that thieves shouldbe punished ఆ దొంగలను శిక్షించడము అందరికీ కావలసినదే.
- or influence over others ప్రాజాపత్యము.
- his interest died with the governorఆ గవర్నరుతో అతని ప్రాజాపత్యము పోయినది.
- he has great interest with the governor వాడికి గవర్నరు దగ్గరే నిండా చొరవ.
- I have no interest at courtసంస్థానములో నాకు ప్రాపకము లేదు.
- he exerted his interest in their favorవాండ్లకై పాటుపడ్డాడు.
- he entered into their interests వాండ్ల పక్షమైపోయాడు.
- a story of deep interest అతి సరసమైన కథ.
- they made great interest to get him appointed secretary అతనికి సెక్రటరీ పనికావడానికై యావత్ప్రయత్నముచేసిరి.
క్రియ, విశేషణం, అక్కర పట్టేటట్టుచేసుట, ఆశపుట్టించుట, శ్రద్ద కలుగచేసుట, to interest him in this I offered him a reward ఇందులో వాడికి అక్కరపట్టేటట్టు చేయడానికి బహుమానము యిస్తానన్నాడు.
- they tried to interest me in his favor వాడిపని అక్కర పట్టేటట్టు చేయడానికి శానా పాటుపడ్డారు.
- the story of Harischandra interests the reader very much హరిశ్చంద్ర కథచదివే వాడికి మరీ మరీ ఆశ కలుగచేస్తున్నది.
- the marriage interests the whole town ఈ పెండ్లి వూళ్ళో అందరికీ సంతోషమే.
- the misfortunes he sufferedinterested the whole town వాడికిచ్చిన తొందర్లు వూరికంతా వ్యాకులమైనది.
- the story interested them much ఈ కథ వాండ్లను మహావ్యాకులము చేసినది, ఆహ్లాదమును చేసినది.
- it will interest you to know that they have a son వాండ్లకు యిప్పుడు సంతానము కలిగినది, యిది నీకు తెలిసి సంతోషింతువు కదా.
- I do not interest myself in that affair ఆ పని నాకు అక్కర లేదు.
- he interested himself very much in the affair ఆ పనిలో నిండా అక్కరగా వున్నాడు.
- what was it made you at first interest yourself in this business మొదట దీంట్లో నీకుఎట్లా ప్రవర్తించినది, నీకెట్లా ఆశపుట్టినది.
- he interests himself very much about natives ఈ దేశస్థులకై నిండా పాటుపడ్డాడు.
- they interested themselves much about him వాడి కోసరము నిండా పాటు పడ్డారు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).