[go: up one dir, main page]

Jump to content

current

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: tg:current) చేసిన 22:28, 3 జూన్ 2015 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ప్రవాహము,సరణి.

  • the current of trade వర్తకపు సరణీ.
  • courseజరగడము, నడత.
  • of air గాలి వచ్చే యిరవు.
  • the under current of thought, the remote idea లోని యోచన, లోని ఆలోచన.

విశేషణం, చెల్లే, చెలామణి అయ్యే.

  • generally received; common ఆటంకములేకుండా జరిగే, వాడుకైన లోకరూఢియైన.
  • this is the true meaning of the word but the current meaning is different యీ శబ్దమునకు వాస్తవమైన అర్థము వేరే వున్నది.
  • thecurrent price కాలక్రయము.
  • in the year నడిచే సంవత్సరములో.
  • in the current month నడిచే నెలలో.
  • the price current టరీఫ్, నిరఖునామా.
  • Do you suppose that this excuse will be current యీసాకు చెల్లునను కొన్నావా.
  • the current language there is Tamil ఆ దేశములో ఆడే మాటలు అరవము.
  • a current epigram లోకరూఢిగా వుండే చాటుపద్యము, ప్రసిద్ధమైన చాటు పద్యము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=current&oldid=760584" నుండి వెలికితీశారు