[go: up one dir, main page]

Jump to content

coral

విక్షనరీ నుండి
Mpradeepbot (చర్చ | రచనలు) (Bot: Updating word page with meaning from Brown dictionary) చేసిన 04:03, 29 ఆగస్టు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పగడము వంటి, యెర్రని.

  • her coral lip దాని కెమ్మోని, దాని శోణాధరము.
  • she of the coral lip బింబోష్ఠి.
  • coral plant ( a certain flower which resembles theJack Spratt See Ainslie 2.
  • p.
  • 45.
  • 47 and Rox 3,687) నేపాళ వృక్షము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పగడము, ప్రకాళము మన్మధుని యెముకలు అంటారు.

  • a coral necklaceపగడాల దండ.
  • artificial coral లక్క పగడము.
  • a childs coral పండ్లు రాని బిడ్డలు నిట్లోవేసుకొని కొరికే పగడపు కాడగల గిలక.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=coral&oldid=36068" నుండి వెలికితీశారు