[go: up one dir, main page]

Jump to content

change

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 05:40, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, మార్పు, వినిమయము, పరివర్తనము, వకటిని యిచ్చి మరి వకటిని తీసుకోవడము, బదలాయింపు.

క్రియ, విశేషణం, మార్చుట, తప్పించుట.

  • he changed his clothes వేరే బట్టలు తొడుక్కొన్నాడు.
  • he changed lodgings మరి వొక యింటికి కాపురము పోయినాడు.
  • he changed his name మారు పేరు పెట్టుకొన్నాడు.
  • he changed his religion తన మతమును విడిచి వేరే మతమునకు పోయినాడు.
  • he changed his house into a shop యింటిని అంగడిగా చేసినాడు.
  • he miraculously changed grain into pearls వాడు తన మహిమ చేత ధాన్యమును ముత్యాలుగా చేసినాడు he changed colour or countenance సిగ్గు చేతనైనా కోపము చేతనైనా వాడి ముఖము వివర్నమైనది.
  • Much money changed hands to day యీ వేళ చాలా వర్తకము జరిగినది, వ్యాపారము చాలా జరిగినది.
  • he changed his mind వాడి మనసు వేరే అయిపోయినది.
  • he changed the topic వేరే వొక ప్రస్తాపము తెచ్చినాడు.
  • the wood was changed into stone మానురాయి అయిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=change&oldid=926033" నుండి వెలికితీశారు