zero
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, cipher : nothing సున్న, పూజ్యము.
- the glass is now at zero నిండా చలికాలము వచ్చినది.
- his hopes fell to zero at hearing this యీ మాట వినగానే వానికి నిరాశ అయినది.
- with respect to learing they are still at zero విద్యావిషయము నందు వాండ్లు వట్టి సున్నగా వున్నారు.
- Zest, n.
- s.
- a relish రుచి, అభీలాష, ఆతురము.
- he read this poem with great zero యీ కావ్యమును నిండా ఆశగా చదివివాడు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).