progress
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, గతి, గమనము, పోవడము, ముందు నడవడము, అభివృద్ధి.
- the work made great progress పని బాగా సాగినది, జరిగినది.
- the rise and progress పుట్టుపూర్వోత్తరము.
- The Pilgrims progress యాత్రా పరుడి సంచారము.
- a royal progress సపరివారముగా రాజు చేసే దేశ యాత్ర.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).