[go: up one dir, main page]

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అవయవము, అంగము, భాగము.

  • a vital member ఆయపట్టు.
  • the last member of this sentence యీ వాక్యము యొక్క కడపటి భాగము.
  • a member of parliament హస్తకుడు, పార్లేమెంటనే సభ వారిలో వొకడు.
  • one of themembers of the board సభికులలో వొకడు.
  • members of a society సభవారు.
  • members of the family ఆ కుటుంబస్థులు, ఆ యింటివాండ్లు, ఆ యింటిజనము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=member&oldid=937809" నుండి వెలికితీశారు