look
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- he gave me a look వానికన్ను, లేక, దృష్టి నామీద పారినది.
- or appearance ముఖవిలాసము, ముఖము.
- at the first look I thought so మొదట చూడగా అఅట్లా తోచినది.
- his looks shewed that he was offended వాడి ముఖము చూస్తే కోపముగా వున్నట్టువున్నది.
- she has a cheerful or pleasant look అది వుల్లాసముగా వున్నది.
- good looks సౌందర్యము, ఇది నీచమాట.
- this Hindu has the look of a Musulman వీడి ముఖము చూస్తే తురకవాడివలె వున్నది.
- we are on the look our for him అతనికి యెదురు చూస్తున్నాము.
- I am on the look out for a house ఒక యిల్లు కావలెనని విచారిస్తాను.
- a look out house ఠాణా, చౌకి.
- looking after (care, supervision) విచారణ, the best of servants want looking after సేవకులు యెంత మంచివాండ్లయినా వాండ్లనున్ను వొకకంట కనిపెట్టవలసినది.
క్రియ, నామవాచకం, చూచుట.
- how can you see it you wont look చూడకుంటే నీ కెట్లాతెలుసును.
- when I looked I saw him do this నేను చూచేటప్పటికి వాడు దాన్ని చేసేదితెలిసినది.
- I looked ag in but I did not see him నేను మళ్లీ చూచేటప్పటికి వాడు కానము.
- look at it దాన్ని చూడు.
- I looked at the letter but I did not see the meaningఆ జాబు చూచినానుగాని అర్థముకాలేదు.
- I looked but it was too dark to see any thingనేను చూచినాను అయితేనిండా చీకటి అయినందువల్ల వొకటీ అగుపడలేదు.
- I looked for the word in the dictionary ఆ మాటను నిఘంటులో వెతికినాను.
- I looked out a horse for him అతనికై వొక గుర్రమును విచారించినాను.
- he looksup to you as a master నిన్ను యజమానుణ్నిగా విచారిస్తాడు.
- they look down upon him వాణ్ని వుపేక్ష చేస్తారు.
- he looks after my horses నా గుర్రాలను అతడు విచారించుకొంటాడు, పరామర్శించుకొంటాడు.
- అతని కాపుదారిలో వున్నవి.
- I look upon this as the truth ఇది నిజమని తోస్తున్నది.
- they look upon him as a thief వాణ్ని దొంగ అని అంటారు.
- I looked over this letter ఆ జాబును పార చూచినాను.
- you must look to this నీవు దీన్ని చూచుకోవలసినది,విచారించుకో వలసినది.
- they looked to God for aid దేవుడే దిక్కు అనుకొన్నాను.
- If your son takes this I shall look to you for payment దీన్ని నీకొడుకు తీసుకుపోతే రూకలు చెల్లించేటందుకు నీవు వున్నావనుకొన్నాను.
- do not look to me for money రూకలతోటి మాట నాది కాదు.
- this is the point to look to ముఖ్యముగా విచారించవలసిన విషయము యిదే.
- They may forward to having a nily వాండ్లకు బిడ్డలు కలగవచ్చును.
- you must look about you నీవు పదిలముగా వుండవలసినది, అజాగ్రతగా వుండరాదు.
- to look after విచారించుట.
- I looked hard at him వాణ్ని నిదానించి చూస్తిని.
- when we look back to childhood బాల్యదశను తలచుకొంటే.
- why dont you look before you ముందు రాబొయ్యేదాన్ని యేల విచారించవు.
- he looks very big వాడు మహా గర్విష్ఠుడుగా అగుపడుతాడు.
- we long looked for his arrival అతని రాకకు బహుదినాలు యెదురు చూస్తిమి.
- he looked into the wellబావిలో తొంగిచూచినాడు.
- I looked into the accounts ఆ లెక్కలను పరిశోధించినాను.
- will you look in tomorrow ? రేపు మా యింటికి వస్తావా.
- he is much looked up to in this town ఈ వూరిలో వాడు నిండా గౌరవము పొందివున్నాడు.
- To look or seem తోచుట, అగుపడుట.
- It looked like a snake ఇది పామువలె వుండినది.
- he looks well to-day నేడు వాడి యొక్క ముఖము తేటగా వున్నది.
- his doing this looks well వాడు దీన్ని చేయడము మంచిదనితోస్తున్నది, అగుపడుతున్నది.
- he looks like a fool పిచ్చివాడివలె వున్నాడు.
- she looks ill దానికి వౌళ్లు కుదురులేనట్టు తోస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).