[go: up one dir, main page]

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • నామవాచకం, s, తుడుపు, పాట, గిరుగు, మరక.
  • Stain or disgrace కళంకము, మాలిన్యము, అపనింద.
  • క్రియ, విశేషణం, కొట్టివేయుట, తుడుపు పెట్టుట, పాటాకొట్టుట, పోగొట్టుట.
  • you have blotted the paper నీవు ఆ కాకితమును శిరామరకలు చేసినావు.
  • blot this line out ఆ పజ్ఞ్తిని కొట్టివేయి, తుడుపుపెట్టు.
  • this blots out his past offenses యిందువల్ల వాడు యిదివరకు చేసిన తప్పులన్ని పోయినవి.
  • this blotted out all his sins యిది వాడి పాపములన్నిటిని పోగొట్టినది.
  • క్రియ, విశేషణం, వాచేటట్లుచేసుట.
  • Laziness bloated him సోమరితనముచేత వాడివొళ్ళువూదింది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blot&oldid=924882" నుండి వెలికితీశారు