[go: up one dir, main page]

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, వాకర వచ్చే, చీదరైన, అసహ్యమైన.

  • to render the dose less nauseous they put some salt in it అంత వెగటు లేకుండా వుండడానకు ఆ మందులో కొంచెము వుప్పు వేస్తారు.
  • nauseous flattery అసహ్యకరమైన స్తోత్రము, చీదరగా వుండే స్తోత్రము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=nauseous&oldid=646239" నుండి వెలికితీశారు