వాట్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
సామర్థానికి ప్రమాణం "వాట్"
- ఒక జౌలు పని ఒక సెకను కాలంలో జరిగితే విద్యుత్ సామర్థాన్ని ఒక వాట్ అంటాం.
- క్రిందినుదహరించిన సామర్థ సమీకరణముల నుండి, వాట్ = వోల్టు .ఆంపియర్.
విద్యుత్ సామర్థ్యం
మార్చుఘటము, బ్యాటరీ లేదా ఏదైనా శక్తి జనకం పనిచేసే రేటు దానికి సంధానం చేయబడిన విద్యుత్ సాధనంపై ఆధారపడి ఉంటుంది. ఈ విద్యుత్ సాధనాలు వాటికి అందించబదిన పనిని కాంతి లేదా ఉష్ణం వంటి మరో శక్తి రూపంలోకిఒ మార్చుతాయి. కాబట్టి ఒక విద్యుత్ సాధనం ఎంత శక్తిని వినియోగించుకున్నది అనే అంశం, విద్యుత్ జనకం చేసిన పని నుండి నిర్థారించవచ్చు.
- విద్యుత్ పని రేటును, విద్యుత్ సామర్థ్యంగా నిర్వచిస్తారు.
- ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ పరికరం పనిని కాలంలో చేస్తే, ఆ పరికర విద్యుత్ సామర్థ్యం ను,
- జౌలు/సెకను లేదా వాట్. గా రాయవచ్చు.
- పై సమీకరణముల నుండి
- అంటే సామర్థ్యం = పొటెన్షియల్ భెదం X విద్యుత్ ప్రవాహం.
- సామర్థ్యాన్ని ఒక విద్యుత్ జనకం, విద్యుత్ పరికరానికి అందిస్తే అది పూర్తిగా వినియోగించు కుంటుంది. కాబట్టి విద్యుత్ పరికరం వినియోగించుకున్న శక్తిని విద్యుత్ జనక సామర్థంగా తెలుసుకోవచ్చు.